|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 12:00 PM
చంద్రబాబు పై రాజకీయ కక్ష సాధింపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందని తెలుగుదేశం పార్టీ పోలిటీ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా సోమవారం సాలూరు బంద్కు సహకరించాలని నిరసన ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా బందుకు పిలుపునిచ్చామని బందుకు సహకరించమని అడిగేందుకు పోలీసులు ఎటు కదలకుండా హౌస్ అరెస్టులు చేశారు.
Latest News