నేడు ఇండియా-శ్రీలంక మ్యాచ్
 

by Suryaa Desk | Tue, Sep 12, 2023, 11:59 AM

ఆసియా కప్ 2023 సూపర్ 4లో భాగంగా నేడు ఇండియా-శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. కాగా నిన్న ఇదే స్టేడియంలో పాక్‌ను చిత్తు చేసిన రోహిత్ సేన హుషారుగా కనిపిస్తోంది. నేడు గెలిచిన జట్టుకు ఫైనల్‌కి వెళ్లే అవకాశాలు ఎక్కువ. ఇక ఈ మ్యాచ్‌కు కూడా వరుణుడి ముప్పు ఉందని తెలుస్తోంది.

Latest News
BJP criticises Mann govt over Punjab blasts, making 'irresponsible statements' Wed, May 06, 2026, 04:57 PM
Revival of Kolkata holds key to trigger growth in eastern half of India: Sanjeev Sanyal Wed, May 06, 2026, 04:51 PM
PM Modi wants India to modernise, not westernise: Norwegian diplomat (IANS Interview) Wed, May 06, 2026, 04:46 PM
Bangladesh's trade pact with US faces criticism in Dhaka for being one-sided: Report Wed, May 06, 2026, 04:38 PM
Govt maintains 'no bilateral sports ties' with Pakistan; opens doors for multilateral events Wed, May 06, 2026, 04:35 PM