ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్ వైడ్ గా రికార్డు స్థాయిలో విడుదలవుతున్న 'సైరన్'

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 15, 2024, 05:06 PM

ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో జయం రవి తన కొత్త సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'సైరన్‌' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రికార్డు స్థాయిలో 1,000 స్క్రీన్లలో విడుదల అవుతున్నట్లు సమాచారం. ఈ సినిమా ఫిబ్రవరి 16, 2024న విడుదల కానుంది.

ఈ తమిళ చిత్రంలో జయం రవి సరసన బబ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ రొమాన్స్ చేస్తుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీత అందిస్తున్నారు. హోమ్ మూవీ మేకర్స్‌పై సుజాత విజయ్‌కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa