సినిమాలు వెబ్ సిరీస్‌లతో హీరోయిన్ ప్రియమణి బిజీగా ఉన్నారు. తాజాగా ఆమె నటించిన 'భామా కలాపం-2' ఈనెల 16న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్య్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనకు ఎప్పటినుంచో నాన్ స్టాప్‌గా నవ్వించే పాత్ర చేయాలని ఉందని తెలిపారు. అలాగే, పవర్ ఫుల్ విలన్ రోల్ చేయాలనే కోరిక కూడా ఉందని అన్నారు. ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa