టాలీవుడ్ హీరో గోపీచంద్ హీరోగా నటించిన సినిమా 'భీమా'. ఈ సినిమలో మాళవిక శర్మల హీరోయినిగా నటించారు. ఈ సినిమాకి కన్నడ డైరెక్టర్ ఏ హర్ష దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ 'ఏదో ఏదో మాయ' సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసారు. ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందించారు. ఈ సినిమాని చిత్రబృందం థియేటర్‌లలో మార్చి 8, 2024న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa