90's తెలుగు వెబ్ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ షో ETV విన్‌లో సెన్సేషన్ గా మారడంతో మేకర్స్ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషించిన శివాజీ ఇప్పుడు పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ప్రముఖ బ్యానర్ నిర్మించే మరో వెబ్ సిరీస్‌కి శివాజీ సంతకం చేసినట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అతి త్వరలో ప్రాజెక్ట్‌ను ప్రకటించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa