'హనుమాన్' మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ సాధించింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి హనుమాన్ సీక్వెల్‌పైనే ఉంది. ఈ సీక్వెల్‌లో హనుమాన్ తేజ సజ్జతో పాటు భజరంగ్ హనుమంతునిపై కూడా పూర్తి స్థాయిలో సన్నివేశాలు ఉంటాయని, అలాగే హనుమంతున్ని రియలిస్టిక్ వెర్షన్‌లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రెజెంట్ చేయబోతున్నారని సమాచారం. అలాగే, హనుమాన్-2లో అడివి శేష్ సైతం ఓ మాంచి రోల్ చేయబోతున్నారని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa