ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా 'స్కంద'

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 12, 2024, 05:46 PM

పవర్‌ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన పాన్-ఇండియా సినిమా 'స్కంద ది ఎటాకర్' సెప్టెంబర్ 28, 2023న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో రామ్ సరసన శ్రీలీల జోడిగా నటిస్తుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా స్మాల్ స్క్రీన్ లపై ప్రేక్షకులని అలరించటానికి సిద్ధం అవుతుంది. ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఫుల్ మాస్‌ ఎలిమెంట్స్‌తో రానున్న ఈ సినిమాని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa