టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ సూపర్ హీరోగా నటించిన పాన్-ఇండియన్ చిత్రం హనుమాన్ గత రాత్రి ప్రీమియర్ షోల తర్వాత పాజిటివ్ రివ్యూలతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రీమియర్ల ద్వారా USA బాక్సాఫీస్ వద్ద 300k వాసులు చేసింది.
అనుదీప్ దేవ్, హరి గౌర, జై క్రిష్ మరియు కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లు అందిస్తున్నారు. అమృత అయ్యర్, వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa