తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ క్లీన్ షేవ్‌లో దర్శనమిచ్చాడు. నిజానికి ఇది విజయ్ కొత్త లుక్ అట. ఆ ఫోటోలు చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ డబుల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకనే ఒక పాత్రకు గడ్డాలు, మీసాలు లేకుండా కొత్త లుక్‌లో చూపించాలన్నది దర్శకుడి ఆలోచనగా కనిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa