2019లో, ఆస్కార్ విజేత MM కీరవాణి చిన్న కుమారుడు శ్రీ సింహ కోడూరి నటించిన కామెడీ థ్రిల్లర్ 'మత్తు వదలారా' తెరపైకి వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా సీక్వెల్ కోసం మూవీ మేకర్స్ సిద్ధమవుతున్నారు. సీక్వెల్ యొక్క ప్రీ-ప్రొడక్షన్ పూర్తి స్వింగ్‌లో ఉంది. రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 2024లో ప్రారంభం కానుంది.
ఈ సీక్వెల్ కి రితేష్ రానా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. కాల భైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa