సినీ చరిత్రలో ‘అవతార్’ మూవీ హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు వచ్చిన రెండు పార్ట్‌లు ఓ సంచలనంగా నిలిచాయి. కాగా ఇక అవతార్-3కి డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ సినిమాను 2025 డిసెంబరు 19వ తేదీన విడుదల చేస్తానని చెప్పారు. అందుకోసం ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే విధంగా టీజర్ రిలీజ్‌కు రెడీ అవుతున్నట్లు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa