దుబాయ్‌లో జరిగిన ఓ ఈవెంట్‌తో తనకు హత్య బెదిరింపులు వచ్చాయన్న వార్త ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో నటి పూజా హెగ్డే అభిమానులు ఆందోళన చెందారు. క్లబ్ ప్రారంభోత్సవం కోసం పూజా దుబాయ్ వెళ్లినప్పుడు అక్కడ వాగ్వాదం జరిగి ఆమెకు ప్రాణహాని ఉందనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇది ఫేక్ న్యూస్ అని పూజా హెగ్డే టీమ్ తెలిపింది. ఈ విషయంపై నటి ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa