ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాటతో క్రేజ్ తెచ్చుకున్న సినిమా !

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 20, 2023, 11:30 AM

నటుడు శ్రీకాంత్‌ ప్రధాన పాత్రధారిగా.. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘కోట బొమ్మాళి పి.ఎస్‌’. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్‌, రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీలోని‘లింగి లింగి లింగిడి’పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో నవంబరు 24న రిలీజ్‌కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa