ఈ వారం ఓటీటీలో పలు సినిమాలు విడుదల కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 20 నుంచి 26 వరకు ‘స్టాంప్డ్ ఫ్రమ్ ద బిగినింగ్, లియో, సిక్వ్డ్ గేమ్: ద ఛాలెంజ్, మై డామెన్, గ్రాన్ టరిష్మో, ద మెషీన్’ సినిమాను విడుదల కానున్నాయి. అమెజాన్ ప్రైమ్‌లో 24న ఎల్ఫ్ మీ, ద విలేజ్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. హాట్‌స్టార్‌లో 21న ఫర్గో: సీజన్-5, 23న చిన్నా మూవీ విడుదల కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa