విజయ్ దేవరకొండ - సమంత జంటగా నటించిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఖుషి' అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇదొక అద్భుతమైన కథ అన్నారు. దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని మంచిగా తీశారని చెప్పారు. అలాగే చిన్న పాయింట్ పై స్క్రీన్ ప్లే ఎలా రాయొచ్చో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది అని పరుచూరి తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa