పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన సినిమా 'ఆదికేశవ'. ఈ సినిమాకి శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయినిగా నటించింది. తాజాగా ఈ సినిమా నుండి 'హే బుజ్జి బంగారం' లిరికల్ పాటని రిలీజ్ చేసారు చిత్రబృందం. ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు.ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 10న థియేటర్లో విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa