ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జయం రవి ‘గాడ్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 11, 2023, 11:33 PM

తమిళ స్టార్ జయం రవి హీరోగా నటించిన సినిమా ‘గాడ్’. ఈ సినిమాలో నయనతార హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి ఐ అహ్మద్ దర్శకత్వం వహించారు.తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలును పూర్తి చేసుకుంది అని చిత్రబృందం ప్రకటించింది.ఈ సినిమా ర‌న్ టైమ్‌ను 2 గంట‌ల 16 నిమిషాలుగా ఉంది అని తెలిపారు. ఈ సినిమా ఈనెల 13న థియేటర్లో విడుదల కానుంది. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa