ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో బాలీవుడ్ మూవీలో నయనతార?

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 10, 2023, 12:21 PM

హీరోయిన్ నయనతార ఇటీవల ‘జవాన్’తో బాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మరో బాలీవుడ్ మూవీలో నయనతార నటించనున్నట్లు తెలుస్తోంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న ‘బైజు బావ్రా’లో నయనతారని ఓ కీలక పాత్ర కోసం ఎంచుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఆలియా భట్ హీరోయిన్‌గా నటిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa