‘లియో’ ఆడియో లాంచ్ ఈవెంట్‌ని సెప్టెంబర్ 30న చెన్నైలో నిర్వహించాలని మూవీయూనిట్ భావించింది. అయితే ఊహించిన దానికంటే ఎక్కువగా ఫ్యాన్స్ నుండి పాస్‌లకు రిక్వెస్ట్‌లు రావడంతో.. ఫంక్షన్‌కి మరింతభారీగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండటంతో మేకర్స్ ఓ నిర్ణయానికి వచ్చారు. క్రౌడ్‌ని కంట్రోల్ చేయడంలో ఏదైనా తప్పిదం జరిగితే అందరికీ ఇబ్బంది కలుగుతుందని భావించి ఆడియో ఫంక్షన్‌ని క్యాన్సిల్ చేస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa