రణ్‌బీర్ కపూర్, రష్మికా మందన్న జంటగా నటిస్తోన్న కొత్తచిత్రం ‘యానిమల్’. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీపై అందరిలోనూ అంచనాలు ఉన్నాయి. ఇందులో నటిస్తోన్న హీరో, హీరోయిన్ రెమ్యునరేషన్‌పై తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈచిత్రానికి గానూ రణ్‌బీర్ సుమారు రూ.70 కోట్ల భారీ పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే రష్మిక రూ.4 కోట్లు వసూళు చేసిందని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa