అనిల్ రావిపూడి దర్శకత్వంలో, నందమూరి బాలకృష్ణ హీరోగా ,కాజల్ అగర్వాల్, శ్రీలీల నటిస్తున్న సినిమా 'భగవంత్ కేసరి'. ఈ సినిమా విడుదల తేదీని కూడా అక్టోబర్ 19 అని ప్రకటించేశారు. ఆ తేదీని అందుకోవాలంటే బాలకృష్ణ విరామం లేకుండా షూటింగ్ చెయ్యాల్సిందే. అందుకనే బాలకృష్ణ షూటింగ్ ఆగకుండా చేస్తున్నట్టుగా తెలిసింది. ఇంకొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని, ఆ తరువాత కొన్ని రోజులు బాలకృష్ణ రాజకీయ పనులకు కేటాయిస్తారని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa