బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైన ఆరు రోజుల్లో రూ.574.89 కోట్లకు పైగా వసూలు చేసి రూ.600 కోట్ల క్లబ్‌లోకి చేరేందుకు సిద్ధమైంది. మొదటి రోజు రూ.75 కోట్లు, ఆ తర్వాత రూ. 53.23 కోట్లు, రూ.77.83 కోట్లు, రూ.80.1 కోట్లు, రూ.32.92 కోట్లు, రూ.30 కోట్లు ఇలా పెద్ద మొత్తంలో వసూలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa