ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్యాక్ అందాలతో రెచ్చగొడుతున్న బిందు మాధవి

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 13, 2023, 12:51 PM

మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటి బిందు మాధవి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి తనకంటూ ఓ మంచి గుర్తింపును ఏర్పరచుకుంది.ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు లో మంచి క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకొని చాలా కాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటిగా కెరియర్ ను కొనసాగించిన ఈ ముద్దువ్గుమ్మ ఈ మధ్య కాలంలో మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ లో భారీ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకోలేకపోతోంది.


ఇకపోతే ఈ నటి ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే "న్యూ సెన్స్" అనే ఓ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించింది. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకులను అలరించిన ఈ హాట్ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.అందులో భాగంగా తాజాగా ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఇకపోతే ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa