ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2018 దర్శకుడి తదుపరి చిత్రంపై లేటెస్ట్ బజ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 08, 2023, 06:23 PM

మలయాళ నటుడు-చిత్రనిర్మాత జూడ్ ఆంథనీ జోసెఫ్ తన ఇటీవలి చిత్రం 2018తో చరిత్ర సృష్టించారు. వినాశకరమైన కేరళ వరదల ఆధారంగా వచ్చిన ఈ చిత్రం మలయాళ చిత్ర పరిశ్రమలో మొట్టమొదటి 200 కోట్ల గ్రాసర్‌ రాబట్టిన చిత్రంగా నిలిచింది. తాజాగా దర్శకుడి జూడ్ తదుపరి ప్రాజెక్ట్‌ పై లేటెస్ట్ బజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ పాన్-ఇండియా చిత్రంలో ప్రముఖ తమిళ హీరోస్ చియాన్ విక్రమ్ మరియు విజయ్ సేతుపతి మెయిన్ లీడ్స్ గా కనిపించనున్నట్లు సమచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa