ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘గాండీవధారి అర్జున’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 08, 2023, 12:19 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గాండీవధారి అర్జున’. ఇప్పటికే రిలీజైన టీజర్ హాలీవుడ్ స్థాయిలో ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఆగస్టు 25వ తేదీన విడుదల కానుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించి వీడియోను పోస్ట్ చేశారు. ఆగస్టు 10న ప్రసాద్ ఐమాక్స్‌లో 3 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa