సూపర్ స్టార్ రజినీ కాంత్, తమన్నా జంటగా నటించిన చిత్రం ‘జైలర్’. నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 10న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా జైలర్ మూవీ బడ్జెట్‌కు సంబంధించిన వార్త హాట్ టాపిక్‌గా మారింది. రూ.225 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారట. ఈ సినిమా కోసం సూపర్‌స్టార్ రజినీ కాంత్ ఏకంగా రూ.110 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa