ఓటీటీ వేదికకగా ప్రతీ శుక్రవారం సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు రేపు స్ట్రీమింగ్ కానున్నాయి. జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌సిరీస్ ‘దయా’. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే నాగశౌర్య హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రంగబలి’. ఈ సినిమా కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. సోనీ లివ్‌లో పరేషాన్ సినిమా స్ట్రీమింగ్ కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa