మెగా హీరోలు పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జులై 28న విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌తో దూసుకెళ్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ 100 కోట్ల సినిమాల్లో బ్రో సినిమా కూడా చేరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa