ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరుణ్ తేజ్ పీరియాడికల్ ఫిల్మ్‌ గురించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 25, 2023, 07:31 PM

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన 14వ చిత్రాని పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. జూలై 27న హైదరాబాద్‌లో గ్రాండ్ లాంచ్ కానున్న ఈ ప్రాజెక్ట్ లో మెగా హీరోకి జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. విశాఖపట్నం నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్‌లో అత్యంత భారీ సినిమాల్లో ఒకటి అని సమాచారం. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డా.విజేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa