ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ వారం థియేటర్లలో విడుదలయ్యే సినిమాలివే!

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 10, 2023, 10:56 AM
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘బేబీ’. సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్ కలిసి నటించిన ‘నాయకుడు’ సినిమా ఈ నెల 14న రిలీజ్ కానుంది. శివకార్తికేయన్ హీరోగా మడోన్ అశ్విన్ తెరకెక్కిస్తున్న యాక్షన్ చిత్రం ‘మహావీరుడు’ కూడా ఈ నెల 14న విడుదల కానుంది. బాలీవుడ్ చిత్రం ‘మిషన్ ఇంపాసిబుల్: డెడ్ రెకనింగ్’ పార్ట్-1 జులై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa