ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కస్టడీ' మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, May 01, 2023, 10:57 PM

నాగ చైతన్య హీరోగా నటించిన సినిమా  'కస్టడీ'. ఈ సినిమాకి  వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో  కృతి శెట్టి హీరోయినిగా నటించింది. ఈ సినిమాలో అరవింద స్వామీ విలన్ గా నటించాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తేదిని ప్రకటించారు చిత్రబృందం. ఈ సినిమా ట్రైలర్ ను మే 5న విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు,తమిళ భాషలో మే 12న థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాని శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa