సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూడో సినిమా వస్తుందనే విషయం తెలిసిందే. అయితే ఇద్దరి మధ్యగొడవ జరిగినందున సినిమా ఆగిపోయిందని రూమర్స్ వచ్చాయి. తాజాగా ఆ సినిమా నిర్మాత నాగవంశీ ట్విటర్‌లో క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ఎప్పటికీ గుర్తుపెట్టుకునేలా ఉంటుంది. ఈ స్టేట్‌మెంట్‌ను మర్చిపోకండి’’ అని పేర్కొన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa