నేచురల్ స్టార్ నాని-కీర్తి సురేష్ జంటగా.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘దసరా’ సూపర్ హిట్‌గా నిలిచింది. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.120 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు దక్కించుకుంది. తొలుత ప్రకటించిన ప్రకారం బుధవారం రాత్రి నుంచి నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa