నానికి దసరా సినిమా ఆరు రోజుల్లో వంద కోట్ల క్లబ్‌లో నిలిచింది. దీంతో నానికి తిరుగులేని బ్రేక్ దొరికొంది. ప్రస్తుతం నాని కొత్త దర్శకుడితో సినిమా చేస్తుండగా, ఇప్పటికే ఆ సినిమాకు కోట్లల్లో ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. అలాగే ఆడియో రైట్స్‌ను టీ-సిరీస్ రూ.7.1 కోట్లకు కొనుగోలు చేసిందట. నాని సినిమాల్లో ఇదే అత్యధికం. డిజిటల్ రైట్స్‌కు కోట్లల్లో ఆఫర్స్ వస్తున్నట్లు, ఈ చిత్రం డిసెంబర్ 31న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa