టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, కమెడియన్ అల్లు రమేశ్ కన్నుమూశారు. ఈ విషయాన్ని డైరెక్టర్ ఆనంద్ రవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అల్లు రమేశ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లో కూడా కనిపించారు. ఇటీవల ప్రసారమవుతున్న 'మా విడాకులు' వెబ్‌సిరీస్‌తో ఆయన బాగా ఫేమస్ అయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa