మాస్ మహారాజ రవితేజ నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "రావణాసుర". ఇందులో అను ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరో సుశాంత్ కీరోల్ లో నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి ఫోర్త్ సింగిల్ 'డిక్క డిషుమ్' లిరికల్ వీడియో విడుదలయ్యింది. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ ఎనర్జిటిక్ బీట్ ఉన్న పాటను స్వాతి రెడ్డి యూకే, నరేష్ మామిండ్ల ఆలపించారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa