ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రొమాంటిక్ మెలోడీగా 'ఏజెంట్' సెకండ్ సింగిల్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 22, 2023, 05:46 PM

అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ "ఏజెంట్" నుండి కొంతసేపటి క్రితమే సెకండ్ సింగిల్ 'ఏందే ఏందే' అనే రొమాంటిక్ మెలోడీ విడుదలయ్యింది. హిప్ హాప్ తమిజ స్వరపరిచిన ఈ బ్రీజీ మెలోడీని పద్మలత, సంజిత్ హెగ్డే కలిసి పాడారు. అకాడెమి అవార్డు విన్నర్ చంద్రబోస్ గారు సాహిత్యం అందించారు.


సురేందర్ ఈ సినిమాకు దర్శకుడు కాగా, సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీరోల్ లో నటిస్తున్నారు. పాన్ ఇండియా భాషల్లో ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదల కాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa