యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నాగ శౌర్య నటిస్తున్న కొత్త సినిమా యొక్క టైటిల్ ఎనౌన్స్మెంట్ వీడియో, ఈ రోజు ఉగాది కానుకగా విడుదలైంది. 'రంగబలి' అనే యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్ టైటిల్ తో విడుదలైన ఈ వీడియో హై లెవెల్ ఎనర్జీతో ఉంది.
పవన్ బసంశెట్టి ఈ సినిమాకు దర్శకుడు కాగా, యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. పవన్ సీహెచ్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa