స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కలిసి నటిస్తున్న చిత్రం "మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి". పి మహేష్ బాబు దర్శకత్వంలో వినూత్న కధాంశంతో రూపొందుతున్న ఈ సినిమాకు రథన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే హీరో, హీరోయిన్ల ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా సంగీత ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఈ మేరకు నో నో నో... అనే యూత్ ఫుల్ సాంగ్ ను రేపు విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ నుండి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa