సూపర్ స్టార్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న SSMB 28 అప్డేట్ పై మేకర్స్ నుండి అఫీషియల్ క్లారిటీ వచ్చింది. ఐతే, ఆ అప్డేట్ ఏంటి? ఎప్పుడు వస్తుంది? లాంటి విషయాలను ప్రస్తావించకుండా, సరైన సమయానికి అప్డేట్ ఖచ్చితంగా వస్తుందని చెప్పి సూపర్ స్టార్ అభిమానుల్లో ఫుల్ ఖుషీని నింపారు. మరి, ఈ అప్డేట్ ఐతే, ఉగాదికి వస్తుందని, టైటిల్ తో కూడిన టీజర్ ఉగాది రోజున రాబోతుందని ప్రచారం జరుగుతుంది.
మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో చాన్నాళ్ల తదుపరి రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక & హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa