హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, కలర్స్ స్వాతి ముఖ్యపాత్రల్లో నటించిన ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ "పంచతంత్రం". ఈ సినిమాను హర్ష పులిపాక డైరెక్ట్ చేసారు.
డిసెంబర్ 9వ తేదీన థియేటర్లకొచ్చిన ఈ సినిమా ఆడియన్స్, క్రిటిక్స్ నుండి పాజిటివ్ రివ్యూలు అందుకుంది. ఇప్పుడు డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. ఈ విన్ ఓటిటిలో మార్చి 22 నుండి పంచతంత్రం మూవీ డిజిటల్ ప్రీమియర్ కాబోతుందని మేకర్స్ నుండి అఫీషియల్ పోస్టర్ విడుదలయ్యింది.
ప్రశాంత్ విహారి, శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ సినిమాను టికెట్ ఫ్యాక్టరీ, S ఒరిజినల్స్ సంయుక్త బ్యానర్ లపై అఖిలేష్ వర్ధన్, సృజన్ యరబోలు నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa