యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం "బేబీ". టీజర్ తో, ఫస్ట్ సింగిల్ 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా' రొమాంటిక్ మెలోడితో ఒక్కసారిగా ఆడియన్స్ అటెన్షన్ గ్రాస్ప్ చేసిన ఈ సినిమా నుండి తాజాగా హీరో ఆనంద్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు.
సాయి రాజేష్ దర్శకత్వంలో ట్రయాంగ్యులర్ లవ్ స్టోరీ గా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో మరొక హీరో విరాజ్ అశ్విన్ కూడా నటిస్తున్నారు. విజయ్ బుల్గనిన్ సంగీతం అందిస్తుండగా, SKN నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa