కొత్త దర్శకుడు రమేష్ కదూరి దర్శకత్వంలో ఔటండౌట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా "మీటర్". ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్నారు. తమిళ్ పొన్ను అతుల్య రవి హీరోయిన్ గా నటిస్తుంది. వచ్చే నెల 7న ఈ సినిమా విడుదల కావడానికి సిద్ధమవుతోంది.
మీటర్ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ 'చమ్మక్ చమ్మక్ పోరి' సాంగ్ యొక్క ప్రోమోను ఈ రోజు సాయంత్రం 04:05 నిమిషాలకు విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు. పోతే, ఫుల్ సాంగ్ మార్చి 15న విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa