ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రంగమార్తాండ' న్యూ లిరికల్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 12, 2023, 08:49 PM

 కృష్ణవంశీ దర్శకత్వంలో, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధానపాత్రలు పోషిస్తున్న చిత్రం "రంగమార్తాండ". లిరికల్స్ సాంగ్స్ తో ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్న ఈ చిత్రం మరాఠీ సూపర్ హిట్ ఎమోషనల్ డ్రామా 'నట్ సామ్రాట్' కి అఫీషియల్ తెలుగు రీమేక్ గా రూపొందుతుంది.


తాజాగా ఈ సినిమా నుండి ఫోర్త్ లిరికల్ అప్డేట్ వచ్చింది. 'పొదల పొదల గట్ల నడుమ' సాంగ్ ని అతి త్వరలోనే విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ నుండి అఫీషియల్ అప్డేట్ వచ్చింది. ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కాలేపు మధు, ఎస్ వెంకట్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa