ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సక్సెస్ఫుల్ గా 2వ వారంలోకి అడుగుపెట్టిన 'బలగం'

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 10, 2023, 05:29 PM

ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా, దర్శకుడు వేణు తెరకెక్కించిన ఫీల్ గుడ్ విలేజ్ డ్రామా "బలగం". గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్, క్రిటిక్స్ నుండి యునానిమస్ గా పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద చాలా మంచి వసూళ్లను రాబడుతున్న ఈ చిత్రం తాజాగా రెండవ వారంలోకి అడుగుపెట్టింది. ఈ శుక్రవారం భారీ చిత్రాలేమీ విడుదల కాకపోవడంతో, ఈ వారం కూడా బలగం ధియేటర్లకు జనాల రష్ తగ్గేలా కనిపించట్లేదు.


దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa