బాబీ దర్శకత్వంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' సినిమా జనవరి 13, 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చిటాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ బిగ్గీలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా బాక్స్అఫీస్ దగ్గర 50 రోజుల థియేట్రికల్ రన్ ని ఏకంగా 74 డైరెక్ట్ సెంటర్స్ లో కంప్లీట్ చేసుకుంది.
ఈ ప్రాజెక్ట్ లో చిరు సరసన టాలెంటెడ్ అండ్ గార్జియస్ యాక్ట్రెస్ శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa