ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కబ్జా ట్రైలర్ రిలీజ్ డేట్ & టైం ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 04, 2023, 02:18 PM

ఉపేంద్ర, కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రల్లో, డా. శివరాజ్ కుమార్, శ్రేయా శరణ్ కీలకపాత్రల్లో నటిస్తున్న చిత్రం "కబ్జా". లిరికల్ సాంగ్స్ తో ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా నుండి తాజాగా మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసారు. ఈ మేరకు సాయంత్రం 05:02 నిమిషాలకు కబ్జా ట్రైలర్ పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది. మరి, ఈ అప్డేట్ తో ఐతే, అంతటా ఉత్కంఠ నెలకొంది.


R. చంద్రు ఈ సినిమాకు దర్శకుడు కాగా, రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను N. సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. మార్చి 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa