మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటిస్తున్న చిత్రం "రామబాణం". ఇటీవల విడుదలైన గోపీచంద్ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా నుండి తాజాగా మేకర్స్ మరొక బిగ్ అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ అప్డేట్ ఈ రోజు సాయంత్రం 04:05నిమిషాలకు రాబోతుంది.
శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa