సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నుండి రాబోతున్న తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ "విరూపాక్ష". కార్తీక్ దండు దర్శకత్వంలో వినూత్న కధాంశంతో రూపొందిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.
నిన్న విరుపాక్ష తెలుగు టీజర్ విడుదల కాగా, ఈ రోజు హిందీ, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో విరూపాక్ష టీజర్ విడుదలయ్యింది. తెలుగులో ఈ టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది మరి, మిగిలిన భాషల ప్రేక్షకుల నుండి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.
పోతే, ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీన గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa